హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో ఎఐపై ప్రత్యేక సదస్సు

SDPT: సిద్దిపేట డిగ్రీ కళాశాలలో కామర్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగాల ఆధ్వర్యంలో 'ఎఐ యుగంలో కెరీర్, ఉపాధి అవకాశాల' పై సదస్సు నిర్వహించారు. ప్రొఫెసర్ హెచ్. వెంకటేశ్వర్లు స్మారకార్థం చేపట్టిన ఈ కార్యక్రమంలో విద్యావేత్తలు పాల్గొని ప్రసంగించారు. నేటి డిజిటల్ యుగంలో ఎఐ విప్లవం ద్వారా లభించే ఉద్యోగావకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.