MBNR: నేడు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ పీజీ కళాశాలలో గాంధీ జయంతి వేడుకలను నిర్వహించడం జరుగుతుందని యూనివర్సిటీ రిజిస్టర్ రమేష్ బాబు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అధ్యాపకులు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు.
తెలంగాణ
నేడు పీజీ కళాశాలలో గాంధీ జయంతి వేడుకలు


