MBNR: జిల్లాకేంద్రం బండమీదిపల్లిలో వృద్ధురాలు అనంతమ్మ ఓ చెట్టు కింద మంచంపై దీనస్థితిలో ఉందంటూ SMలో వీడియో వైరల్ అవ్వడంతో అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ స్పందించారు. డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీదేవి, RI సుదర్శన్‌రెడ్డి, మాజీ MPTC సభ్యుడితో కలిసి కుటుంబ సభ్యులు సంరక్షణ బాధ్యత తీసుకోవాలని హెచ్చరించారు. నిర్లక్ష్యం వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
తెలంగాణ
పేరుకే బంధాలు.. ప్రాణం లేని రూపాలు


