హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు కల్వకుర్తి లో మంత్రి పర్యటన

NGKL: కల్వకుర్తి పట్టణంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇవాళ పర్యటించనున్నారని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటలకు కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్‌‌నగర్ చౌరస్తాలో డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్ కాంశ్య విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేయనున్నారు. అనంతరం కల్వకుర్తిలో జరిగే వివిధ కార్యక్రమాలలో మంత్రి పాల్గొంటారు.