హైదరాబాద్: 28°C
తెలంగాణ

డబ్బుల విషయంలో దాడి.. ముగ్గురిపై కేసు

HNK: డబ్బుల విషయంలో ప్రశ్నించి దాడి చేసి బెదిరించిన ముగ్గురిపై గురువారం మడికొండ పోలీసులు కేసు నమోదు చేశారు. కాజీపేట మండలం ఫాతిమానగర్‌కు చెందిన అంగిడి రాకేష్‌ను నూనె చిన్న, హరిబాబు, అరుణ్‌ డబ్బులు ఇవ్వాలని అడిగి దాడి చేసి చంపుతామని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కిషన్ తెలిపారు.