హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పంట పొలాల్లో ప్రమాదకరంగా విద్యుత్ తీగలు

NRML: నిర్మల్ రూరల్ మండలంలోని తాంశ ముజ్గి గ్రామాల పరిసరాలలో ఉన్న పంట పొలాలు భూములలో నుంచి 33/11 కేవీ విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారాయని రైతులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. భూమి నుంచి కనీసం ఐదు ఆరు ఫీట్ల మేర ఎత్తులోనే తీగలు ఉండడంతో ఎప్పుడు ఎలాంటి ముప్పు వాటిల్లుతోందనని వాపోతున్నారున. ఈదురు గాలుు వీచినపుడు సదరు ప్రాంతాలకు వెళ్లడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.