HNK: ఐనవోలు మండలం పంథిని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యారు. హైదరాబాద్ పబ్లిక్ పాఠశాలలో జరిగిన అండర్-14, 17 విభాగాల పోటీల్లో 13 మంది విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు పీఈటీ కిరణ్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.
తెలంగాణ
'రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపిక'


