WNP: పెబ్బేరు మండలంలో స్వచ్ఛత హి సేవా–2026లో భాగంగా పెబ్బేరు మండలంలోని వివిధ గ్రామాల పారిశుద్ధ్య కార్మికులకు పీహెచ్‌సీలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. వైద్యాధికారిణి డా. నదియా సదత్, ఎంపీవో రోజా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో బీపీ, రక్తహీనత తదితర పరీక్షలు చేసి, ఆరోగ్యం, పరిశుభ్రత, అంటువ్యాధుల నివారణ, వృత్తిపరమైన భద్రతపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ఆరోగ్య శిబిరం


