MNCL: మందమర్రి మండలం ఆదిల్ పేట్ గ్రామంలో గురువారం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ నెండుగురి పున్నం, కార్యదర్శి ప్రశాంత్ క్యూఆర్ కోడ్ కలిగిన కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజన్నతో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
అదిల్‌పేట్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ


