హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు మాంసం షాప్‌లు బంద్

NGKL: నాగర్ కర్నూల్ పట్టణంలో ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా చికెన్, మటన్ అన్ని రకాల మాంసం షాపులను మూసివేయాలని మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. ఆదేశాలను ఉల్లంఘించి విక్రయాలు లేదా జంతు వాద కార్యకలాపాలు విక్రయిస్తే మున్సిపల్ చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు.