హైదరాబాద్: 28°C
తెలంగాణ

'లైబ్రరీలు జ్ఞాన భాండాగారాలు'

SRPT: గ్రంథాలయాలు విద్యార్థుల జ్ఞాన భాండాగారాలని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌లు అనుష, రవితేజ అన్నారు. గురువారం సాయంత్రం జిల్లా కేంద్రంలో గ్రూప్స్‌ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం జిల్లాలోని గ్రంథాలయాలకు రూ. 5 లక్షల విలువైన పుస్తకాలను పంపిణీ చేశారు. పుస్తకాలను సద్వినియోగం చేసుకుని క్రమపద్ధతిలో చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.