BDK: ములకలపల్లి మండలంలో శుక్రవారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ, హర్ ఘర్ జల్ కార్యక్రమాల్లో పాల్గొంటారని వారు తెలిపారు. కావున మండలంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని వారు కోరారు.
తెలంగాణ
MLA నేటి పర్యటన వివరాలు


