HNK: నగ్న చిత్రాలు, వీడియోలు పంపాలని యువతిని వేధిస్తూ బెదిరించిన యువకుడిపై KU పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. భీమారానికి చెందిన యువతి, రాంనగర్‌కు చెందిన యువకుడు ఇంజినీరింగ్ చదువుతూ స్నేహంగా ఉండేవారు. అనంతరం యువకుడు వేధింపులకు పాల్పడటంతో పాటు ఇంటికి వెళ్లి దాడి చేశాడని, తనను, తల్లిదండ్రులను చంపుతానని బెదిరించాడని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తెలంగాణ
నగ్న చిత్రాలు పంపాలని యువతికి వేధింపులు


