హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓపెన్‌ స్కూల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం

KNR: 2026-27 విద్యా సంవత్సరానికి తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ (టాస్) ద్వారా పదో తరగతి, ఇంటర్‌ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు గడువును అక్టోబర్‌ 12 వరకు పొడిగించినట్లు జిల్లా కో-ఆర్డినేటర్‌ రవీందర్‌ తెలిపారు. చదువు మధ్యలో నిలిపివేసిన వారు, ఇతర ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.