హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ​రావి ఆకులపై గాంధీ చిత్రాలు

SRD: గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతుల సందర్భంగా నారాయణఖేడ్‌కు చెందిన పత్ర చిత్రకారుడు గుండు శివకుమార్ రావి ఆకులపై వారి చిత్రాలను అద్భుతంగా మలిచారు. మహనీయుల సేవలను స్మరిస్తూ ఈ సూక్ష్మ కళాఖండాలను రూపొందించినట్లు ఇవాళ తెలిపారు. ప్రకృతి సిద్ధమైన ఆకులపై కళాప్రతిభ చాటిన శివకుమార్‌‌ను పలువురు అభినందించారు.