KNR: జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ద్వారా డాక్టర్ B.R అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రిన్సిపల్ డా. రమేశ్ తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు అక్టోబర్ 13 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇప్పటికే ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లో విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించాలని సూచించారు.
తెలంగాణ
డిగ్రీ దూరవిద్య ప్రవేశాలకు అవకాశం


