HNK: ధర్మసాగర్ మండలం టేకులగూడెం శివారులోని ఓఆర్‌ఆర్‌పై గురువారం రాత్రి ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో వేలేరు ఎస్సై సురేష్ తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లో జరిగిన పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో పాల్గొని హన్మకొండ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, ఎస్సైని హన్మకొండలో ఓ ప్రవేటు ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
VIDEO: లారీని ఢీకొన్న కారు.. ఎస్సైకి గాయాలు


