SRCL: గంభీరావుపేట మండలాల్లో గామా ఫౌండేషన్ పేరుతో సాయం చేస్తామని నమ్మించి తమ నుంచి రూ.2,750 చొప్పున వసూలు చేశారని పలువురు మహిళలు ఆరోపించారు. ప్రారంభంలో నగదు, సరుకులు అందించి ఆ తర్వాత నాలుగు నెలలుగా ఎలాంటి సాయం చేయడం లేదని తెలిపారు. తమ నుంచి తీసుకున్న నగదును తిరిగి ఇప్పించి, నిర్వాహకులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
గామా ఫౌండేషన్‌పై మహిళల ఆరోపణలు


