PDPL: అంతర్గాం నూతన తహసీల్దార్ కార్యాలయం నిర్మాణ పనులు ఆరు నెలల లోపు పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, నిర్మాణం పూర్తి చేయాలన్నారు.
తెలంగాణ
పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్


