ADB: ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ శుక్రవారం పలు మండలాలలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉట్నూరు MLA క్యాంపు ఆఫీస్‌లో మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమానికి, ఉదయం 11గంటలకు ఉట్నూర్‌లోని రైతు వేదికలో గ్రామ సభకు హాజరవుతారు. మండలంలోని బోయవాడలో కాంగ్రెస్ నాయకులు పోషన్నను, 12గంటలకు జన్నారం మండలం తపాల్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు ఆకుల సత్యనారాయణను పరామర్శిస్తారు.
తెలంగాణ
ఎమ్మెల్యే బొజ్జు పటేల్ నేటి పర్యటన వివరాలు


