హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత: MP గోడం నగేశ్

ADB: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేశ్ అన్నారు. గురువారం రాత్రి బజార్హత్నూర్ మండలంలోని చందు నాయక్ తాండలో నిర్వహించిన ఋషి పంచమి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయం అని MP నగేశ్ పేర్కొన్నారు.