SRCL: మల్లారం 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా శుక్రవారం సాయంత్రం 5 నుంచి 6.30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని వేములవాడ రూరల్ ఎన్పీడీసీఎల్ ఏఈ తెలిపారు. మల్లారం, హనుమాజీపేట, లింగంపల్లి, బొల్లారం, పోశెట్టిపల్లి గ్రామాల్లో సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


