హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు పలు ప్రాంతాల్లో పవర్ కట్

KNR: విద్యుత్‌ మరమ్మతుల కారణంగా ఇవాళ పలు ప్రాంతాల్లో సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్‌-1, 2 AEలు శ్రీనివాస్, లావణ్య తెలిపారు. ఆటోనగర్, బైపాస్‌ రోడ్, NTR చౌరస్తా, కోతిరాంపూర్‌ తదితర ప్రాంతాల్లో ఉ.10.30 నుంచి 11.30 వరకు, పద్మనాయక కల్యాణ మండపం, జ్యోతినగర్, గీతాభవన్ ఏరియా, కార్పెంటర్‌ సొసైటీ ప్రాంతాల్లో ఉ.11 నుంచి మ.3 గంటల వరకు అంతరాయం ఉంటుందన్నారు.