NLG: నిడమనూరులో కోతుల బెడదతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గురువారం సాయంత్రం PS ప్రాంగణంలో ఓ వ్యక్తిపై కోతి దూకి తలపై కరవడంతో స్వల్ప గాయాలయ్యాయి. బాధితుడు ఆస్పత్రికి వెళ్లి వ్యాక్సిన్ తీసుకున్నాడు. తహసీల్దార్ కార్యాలయం వెనుక బజారులో ఓ బాలుడిపై కోతి దాడి చేసి గాయపరిచింది. 1వ వార్డులో గర్భిణిపై దాడికి యత్నించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
తెలంగాణ
నిడమనూరులో కోతుల బెడద


