KMM: ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) అమలులో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపాలని జిల్లా విద్యాశాఖాధికారిణి డి.వాసంతి పిలుపునిచ్చారు. గురువారం ఖమ్మం సైన్స్ మ్యూజియంలో నిర్వహించిన ఎఫ్‌ఎల్‌ఎన్ సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ పెంపునకు ఎంఈవోలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలు పర్యవేక్షణ పెంచాలని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ
FLNలో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి: డీఈవో


