PDPL: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు, అకౌంటెంట్లు, అటెండర్లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే, విజయరమణారావును కలిసి వినతిపత్రం అందజేశారు. కనీస వేతనం లేకపోవడం, జిల్లాల మధ్య వేతన వ్యత్యాసాలు, రికవరీ ఒత్తిడి వంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
తెలంగాణ
సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి


