PDPL: SIR-2026 ప్రక్రియలో ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సీఈవో సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం ఆయన కలెక్టర్లతో SIR- పురోగతిపై సమీక్షించారు. బీఎల్వోలు ఓటర్ల ఇళ్లకు వెళ్లి నోటీసులు అందజేసి, అవసరమైన పత్రాలు స్వీకరించాలని ఆదేశించారు. కొత్త ఓటరు నమోదు కోసం సమర్పించే ఫారం-6 సమయంలో డిక్లరేషన్ తప్పనిసరి అని తెలిపారు. ఈ సమీక్షలో కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు.
తెలంగాణ
'ఓటర్లకు ఇబ్బందులు లేకుండా చూడాలి'


