హైదరాబాద్: 28°C
తెలంగాణ

కర్ర, కళ్ళజోడులేని గాంధీజీ విగ్రహం

BDK: సారపాక సెంటర్‌లోని గాంధీజీ విగ్రహానికి కర్ర, కళ్లజోడు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. విగ్రహ నిర్వహణ సరిగా లేదని స్థానికులు పేర్కొన్నారు. నాయకులు, ప్రజలు నివాళులర్పించనున్న నేపథ్యంలో కనీసం ఏర్పాటు చేసిన విగ్రహాన్ని అయిన శుభ్రం చేయాలని కోరుతున్నారు. నేడు గాంధీ జయంతి రోజునైనా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.