SDPT: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన 57 మంది వాహనదారులకు స్థానిక న్యాయస్థానం రూ.5,60,000 జరిమానాతో పాటు, ఐదుగురికి జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ సీఐ చెట్టుక్రింది ముత్యం రాజు తెలిపారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన మరో 33 మందికి రూ.1,65,000 జరిమానా పడిందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
తెలంగాణ
డ్రంకెన్ డ్రైవ్‌లో 57 మందికి భారీ జరిమానా


