నిర్మల్ జిల్లా కడెం మండలం చిన్నబెల్లాల్‌కు చెందిన సాకు రచన ఎంఏ తెలుగు విభాగంలో అత్యధిక సీజీపీఏ సాధించి గోల్డ్ మెడల్ అందుకున్నారు. గురువారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో గవర్నర్ శివప్రకాశ్ శుక్లా చేతుల మీదుగా మెడల్ స్వీకరించారు. ఆటోడ్రైవర్ కుమార్తెగా ప్రతిభ చాటిన రచనను పలువురు అభినందించారు.
తెలంగాణ
ఆటో డ్రైవర్ కూతురికి గోల్డ్ మెడల్


