హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహేశ్ కుటుంబ సభ్యులకు హరీశ్‌రావు పరామర్శ

SDPT: ఇటీవల హృదయకాండతో మృతి చెందిన మెకానిక్ మహేశ్ కుటుంబాన్ని ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పరామర్శించారు. వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మహేశ్ ఆకస్మిక మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన, కష్టకాలంలో ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, అవసరమైన సహాయం అందిస్తామని భరోసానిచ్చారు.