హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తల్లిదండ్రుల పేరున భూ రిజిస్ట్రేషన్ మార్పిడి'

PDPL: సీనియర్ సిటిజన్స్ చట్టాన్ని ఉపయోగించి కలెక్టర్ శ్రీ హర్ష పిల్లల పేరున రిజిస్ట్రేషన్ చేసిన భూముల్ని రద్దు చేసి తిరిగి వృద్ధ తల్లిదండ్రుల పేరున రిజిస్ట్రేషన్ చేశారని DCP రామ్ రెడ్డి తెలిపారు. జిల్లాలో వయోవృద్ధుల చట్టం అమలుకు ఇది నిదర్శనం అని గురువారం IDOCలో పేర్కొన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో పునరావాస, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు.