MDK: తప్పుడు పట్టా పత్రాలతో ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు SI మధుకర్ రెడ్డి తెలిపారు. చండి గ్రామానికి చెందిన కోలా రాజు, కోలా చిట్టిలు తప్పుడు పత్రాలతో సర్వే నం. 153లోని 8.05 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు చూడగా, ఎమ్మార్వో ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
శివంపేటలో భూ కబ్జాదారులపై కేసు


