హైదరాబాద్: 28°C
తెలంగాణ

​నేడు మాంసం విక్రయాలు బంద్

MDK: ​నర్సాపూర్ గాంధీ జయంతిని పురస్కరించుకుని ఇవాళ పట్టణంలో మాంసం విక్రయాలపై పూర్తి నిషేధం విధించినట్లు మున్సిపల్ కమిషనర్ చెరుకు సాయికుమార్ వెల్లడించారు. చికెన్, మటన్, చేపలతో పాటు, ఇతర మాంస ఉత్పత్తులు విక్రయించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని, వ్యాపారులు సహకరించాలని కోరారు.