MDK: జిల్లాలో ప్రభుత్వానికి రావాల్సిన రూ.195.89 కోట్ల ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలని రైస్ మిల్లర్లను అధికారులు ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం గత నెలాఖరు నాటికి 75% చెల్లించాల్సి ఉండగా, మిగిలిన 25% అక్టోబర్‌లో చెల్లించాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఇంకా రూ.100.21 కోట్ల బకాయిలు వసూలు చేయాల్సి ఉందని వెల్లడించారు.
తెలంగాణ
రైస్ మిల్లర్ల బకాయిలపై అధికారుల ఆదేశాలు


