SRD: సిర్గాపూర్ మండలం నల్లవాగు డ్యామ్‌ను గురువారం కేంద్ర బృందం అధికారులు సందర్శించి పరిశీలించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ శివ శంకర్, జాయింట్ కమిషనర్ శ్రీలక్ష్మీ, అడిషనల్ DRDO బాలరాజు ప్రాజెక్ట్ పరిసరాలను, నీటి నిల్వలను క్షేత్రస్థాయిలో తిలకించారు. ప్రాజెక్టు సామర్థ్యం, ఆయకట్టుకు అందుతున్న సాగు నీళ్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ
నల్లవాగు ప్రాజెక్ట్‌ను పరిశీలించిన కేంద్ర బృందం


