JN: యశ్వంత్‌పూర్ క్రీస్తుజ్యోతి కళాశాల నుంచి జనగామకు వస్తున్న ఆటోను గురువారం HNK రోడ్డులోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ వద్ద జేసీబీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు బీటెక్ రెండో సంవత్సరం విద్యార్థినులు, ఆటో డ్రైవర్ గాయపడ్డారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన నిఖితను చికిత్స కోసం HYDకు తరలించారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు


