MDK: అక్టోబర్ 4న బ్రాహ్మణపల్లిలో అమూల్ మిల్క్ బల్క్ యూనిట్ శంకుస్థాపనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. పర్యటన నేపథ్యంతో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, IPS క్షేత్రస్థాయి ఏర్పాట్లను సమీక్షించారు. హెలిప్యాడ్, వీవీఐపీ కాన్వాయ్ మార్గాలు, సభా స్థలాన్ని పరిశీలించి, ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పకడ్బందీ బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు.
తెలంగాణ
బ్రాహ్మణపల్లిలో ముమ్మర భద్రతా తనిఖీలు


