MLG: వాజేడు మండలం పేరూరు పోలీస్‌స్టేషన్ ఎస్సైగా ఆర్. అశోక్ నియమితులయ్యారు. ఇక్కడ ఎస్సైగా పనిచేసిన కృష్ణ ప్రసాద్ హైదరాబాద్‌కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో అశోక్‌ను నియమించారు. అశోక్ గతంలో వాజేడు, వెంకటాపురం మండలాల్లో విధులు నిర్వహించారు. పేరూరు పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
తెలంగాణ
పేరూరు SIగా అశోక్ నియామకం


