హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండు బైకులు ఢీకొని ఇద్దరికీ గాయాలు

SRCL: కోనరావుపేట మండలం చంద్‌నగర్‌ సమీపంలో గురువారం రాత్రి 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి.వీరు అనే వ్యక్తికి కుడికాలికి తీవ్ర గాయాలతో పాటు కుడి భుజం విరిగింది. కొండాపూర్ గ్రామానికి చెందిన మల్లేశం అనే వ్యక్తికి తలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటీ సాయికృష్ణ,పైలట్‌ నవీన్‌ ప్రథమ చికిత్స అందించి, సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.