NZB: నవీపేట్ మండలం బినోలలోని క్రషర్‌లో గురువారం సాయంత్రం ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికుడు అభిషేక్‌పై క్రేన్‌లోని ఇనుప భాగం పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. క్రేన్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. మేనేజర్ కులకర్ణి పురుషోత్తం ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
తెలంగాణ
క్రషర్‌లో ప్రమాదం.. కార్మికుడు మృతి


