జగిత్యాల జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచే ఉద్దేశంతో తెలంగాణ షెడ్యూల్డ్ కాస్ట్స్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఆసక్తి గలవారు ఎస్సీ కార్పొరేషన్ భవిత పోర్టల్ ద్వారా పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.
తెలంగాణ
ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు


