MHBD: దంతాలపల్లి (M) పెద్దముప్పారంలో ZPHS, MPP పాఠశాలల నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులైన MEO,HMలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్నేహ శబరిశ్‌కు గ్రామ యువకులు ఫిర్యాదు చేశారు. ఏటా సుమారు రూ.1.78 లక్షలు వస్తున్నప్పటికీ, ఆడిటర్లకు ఫేక్ బిల్లులు సమర్పిస్తున్నారని,TC,బోనాఫైడ్లకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తెలంగాణ
'నిధుల దుర్వినియోగంపై కలెక్టర్‌కు ఫిర్యాదు'


