PDPL: ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ ఎస్సై-2గా శ్రావణి గురువారం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శాంతి భద్రత పరిరక్షణ కోసం పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ దందాలపై ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు అందించాలని సూచించారు. అనంతరం రామగుండం సీఐ కిరణ్ కుమార్ ను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు.
తెలంగాణ
NTPC ఎస్సై- 2గా బాధ్యతలు స్వీకరించిన శ్రావణి


