NZB: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్‌లో అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న లింగం అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. భార్య మృతిచెందడంతో ఒంటరిగా ఉంటున్న లింగాన్ని తలపై కొట్టి, దుస్తులు తీసి కాల్చి చంపినట్లు మేనల్లుడు బాలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
నిద్రిస్తున్న వ్యక్తిని చంపిన దుండగులు


