WGL: MLGరోడ్డు పెద్దమ్మగడ్డ సమీపంలోని కాకతీయ కాలువ బ్రిడ్జి వద్ద ఉన్న ఖాళీ స్థలం డంపింగ్ యార్డును తలపిస్తోంది. కొందరు బాధ్యతారాహిత్యంగా ఇక్కడ చెత్త ప్లాస్టిక్ ఇతర భవన నిర్మాణ వ్యర్థాలు పడేస్తున్నారు. దీంతో పరిసరాలు అస్తవ్యస్తంగా మారాయి. అధికారులు స్పందించి వెంటనే వ్యర్థాలను తొలగించి చెత్త వేయకుండా హెచ్చరిక బోర్డ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నరు.
తెలంగాణ
డంపింగ్ యార్డుగా మారిన ఖాళీ స్థలం


