హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్యారడైజ్' సినిమా చూసిన మాజీ మంత్రి

MHBD: పట్టణంలోని లక్ష్మి థియేటర్‌లో గురువారం సాయంత్రం రాజకీయ ప్రముఖుల సందడి నెలకొంది. ప్రదర్శితమైన ‘ప్యారడైజ్' సినిమాను MHBD మాజీ ఎమ్మెల్యే, బానోత్ శంకర్ నాయక్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కలిసి వీక్షించారు. సినిమా ప్రదర్శన సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఒకేచోట కలుసుకోవడంతో థియేటర్ పరిసరాల్లో సందడి వాతావరణం కనిపించింది.