హైదరాబాద్: 28°C
క్రీడలు

గిల్‌పై రోహిత్ శర్మ ప్రశంసలు

వెస్టిండీస్‌తో రెండో వన్డేలో డబుల్ సెంచరీ చేసిన గిల్‌పై రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. క్రికెట్ కెరీర్‌లో గిల్‌కు ఈ క్షణాలు అద్భుతమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని తెలిపాడు. టెన్షన్ పడకుండా తొలి బంతి నుంచి చివరి వరకూ మంచి ప్రదర్శన ఇచ్చాడని కొనియాడాడు. డబుల్ సెంచరీలు కెరీర్‌లో ఎక్కువ సార్లు రావని.. ఆ ఇన్నింగ్స్‌ను ఆస్వాదించాలని పేర్కొన్నాడు.