హైదరాబాద్: 28°C
క్రీడలు

2027 వరల్డ్‌కప్‌.. భారత్‌ షెడ్యూల్‌ ఇదే

ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌-2027 షెడ్యూల్‌ను నిర్వాహకులు ప్రకటించారు. ఈ టోర్నమెంట్‌ 2027, OCT-7న భారత్‌-ఆసీస్‌ మ్యచ్‌తో ప్రారంభమవుతుంది. OCT-10న IND-PAK, 14న IND-AFG, 17న భారత్‌-క్వాలిఫయర్‌ ఎ, 24న భారత్‌ -జింబాబ్వే మ్యాచ్‌లు జరగనున్నాయి. నవంబర్‌ 17, 18న సెమీఫైనల్స్‌, 21న ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.