క్రికెట్‌లో బ్యాట్, బంతి మధ్య సమతుల్యత కోసం కృషి చేస్తున్నామని ఎంసీసీ క్రికెట్ విభాగం అధిపతి ఫ్రేసర్ స్టీవార్ట్ తెలిపాడు. ఈరోజు నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో 73 నిబంధనలను సవరించినట్లు వెల్లడించాడు. కొత్త నియమాలపై అవగాహన కోసం పలు భాషల్లో యాప్‌ను రూపొందించామని, అక్టోబర్ మొదటి వారంలో వివిధ నగరాల్లో సెమినార్లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
క్రీడలు
క్రికెట్ నిబంధనల్లో సవరణలు: ఎంసీసీ


